Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,ఏప్రిల్.25,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం -వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి ఉ8.21 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర తె4.19 వరకు
యోగం:ఐంద్రం ఉ9.51 వరకు
కరణం:తైతుల ఉ8.21 వరకు
తదుపరి గరజి రా7.16 వరకు
వర్జ్యం:మ2.44 – 4.15
దుర్ముహూర్తము:ఉ8.12 – 9.02
మరల మ12.22 – 1.12
అమృతకాలం:రా11.48 – 1.18
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00-4.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:5.42
సూర్యాస్తమయం:6.13
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top