రమావత్ రవీంద్ర కుమార్.
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 24 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బి ర్ స్ నాయకులు బల్మూరి లక్ష్మయ్య- చంద్రమ్మ కుమారుడి వివాహ మహోత్సవానికి బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాదే శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో గిర మౌని శ్రీనివాస్, పున్న లింగమయ్య, ఎండి రషీద్, గుర్రం సురేష్, పీర్ మహమ్మద్, గొడుగు శ్రీశైలం, కటికల కరుణాకర్, జంతిక రేటయ్య, బికు మాండ్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


