Trinethram News : ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్న రక్షణమంత్రి. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమన్న రాజ్‌నాథ్.. పహల్గాం ఉగ్రదాడి కు అతి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం
ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు .. ఎవరూ ఊహించని రీతిలో బదులిస్తాం.. త్రివిధ దళాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


