PM Modi : ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు

TRINETHRAM NEWS

ఇవాళ ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి

Trinethram News : కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపధ్యంలో కేంద్రమంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగశాఖ మంత్రి జయ శంకర్ సహా ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై వారిని ప్రధాని మోదీ ఆరాతీశారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PM Modi cancels Saudi

You cannot copy content of this page

Scroll to Top