Trinethram News : గతంలో పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదుల బెదిరింపుపై కేసు పెట్టిన కిషన్ రెడ్డి.. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నుంచి వచ్చిన బెదిరింపులపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు..ఫిర్యాదుదారుడిగా నాంపల్లి కోర్టుకు వచ్చినట్టు కిషన్ రెడ్డి వెల్లడి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


