త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. పాల్వంచ పెద్దమ్మ గుడి వద్ద జరిగిన ములకలపల్లి మండల ప్రముఖులు కొండవీటి రాజారావు మనవడి అన్నప్రాసన వేడుకలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించిన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి,ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ మరియు Ae వరప్రసాద్ మండల కాంగ్రెస్ నాయకులు గాడి తిరుపతిరెడ్డి కీసర జయ రెడ్డి ఆశీర్వదించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


