Ashwini Vaishnav : భారతీయ రైల్వే @172 ఏళ్లు

TRINETHRAM NEWS

Trinethram News : ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 ఏళ్లు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్, ముంబై, థానే మార్గాల మధ్య సింద్, సుల్తాన్, సాహిబ్ అనే 3 ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలు 400 మంది ప్రయాణికులతో 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు.

అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indian Railways @172 years

You cannot copy content of this page

Scroll to Top