
తేదీ : 12/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం, మండలం, గొల్లవానితిప్పలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి .పుష్పరాజు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసు వర్మ హాజరు అవ్వడం జరిగింది. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
