
ఉ.11గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న అధికారులు
అందుబాటులో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009
వాట్సాప్ నెంబర్ ద్వారా ఇంటర్ ఫలితాలు.
Trinethram News : ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లకు కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్సైట్లతో పాటు మన మిత్ర వాట్సప్ యాప్లోనూ పొందవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
