Trinethram News : ఉ.11గంటలకు ఎన్ఐఏ ఉన్నతాధికారుల కీలక సమావేశం.. విచారణపై NIA డీజీతో చర్చించనున్న దర్యాప్తు బృందం.. తహవూర్ రాణాను విచారించనున్న ఎన్ఐఏ అధికారులు. ఎన్‌ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్‌లో విచారణ.. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్, ఉగ్రవాదులతో..
రాణాకు ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్న ఎన్‌ఐఏ.. పాక్ సైన్యం, ఐఎస్‌ఐతో సంబంధాలు.. 26/11 దాడుల్లో పాకిస్తాన్ పాత్రపై ఎన్‌ఐఏ ఆరా ..తహవూర్ రాణా ఉన్న సెల్‌లో రెండు సీసీ కెమెరాలు.. విచారణను వీడియో రికార్డ్ చేయనున్న ఎన్‌ఐఏ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


