Suicide : ఆత్మహత్య

TRINETHRAM NEWS

తేదీ : 10/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రం , ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం, ఎర్రగుంటపాడు గ్రామానికి చెందిన రొయ్యల .మంగయ్య (35) స్థానికంగా ఒక తోటలో పనిచేయడం జరుగుతుంది. కుటుంబం కలహాలు నేపథ్యంలో భర్త పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన చాట్రాయి – నరసాపురం గ్రామాల మధ్య జరిగింది. వైద్యశాలకు పంచనామా నిమిత్తం తరలించారు. కేసు విచారిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శేఖర్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Suicide

You cannot copy content of this page

Scroll to Top