డిండి (గుండ్ల పల్లి). ఏప్రిల్ 10 త్రినేత్రం న్యూస్ . డిండి జలాశయం చెత్త ,వ్యర్థాలతో నిండి పోతుంది.
స్థానికంగా మండల కేంద్రంలో సేకరించిన చెత్త ,వ్యర్థాలను, డిండి ప్రాజెక్టు ఒడ్డున వేస్తుండడంవలన గుట్టలుగా పేరుకుపోయి వుంది . స్థానికంగా డంపింగ్ యార్డు లేని కారణంగా స్థానికంగా సేకరించిన వ్యర్థాలను చెత్తను తీసుకొని వెళ్ళి ప్రాజెక్టు ఒడ్డున పారవేయడంవలన గుట్టలుగా పేరుకుపోయి వున్నాయి. వర్షాకాలంలో ప్రాజెక్టు నీటిలో కలిసి పోయి నీరు కలిషితమవుతున్న పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని మండల ప్రజలు వాపోతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


