Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,ఏప్రిల్.8,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షo
తిథి:ఏకాదశి రా11.20 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఆశ్రేష ఉ10.30 వరకు
యోగం:శూలం రా10.23 వరకు
కరణం:వణిజ ఉ11.17 వరకు తదుపరి భద్ర రా11.20 వరకు
వర్జ్యం:రా11.00 – 12.39
దుర్ముహూర్తము:ఉ8.20 – 9.09
మరల రా10.51 – 11.38
అమృతకాలం:ఉ8.52 – 10.30
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ09.00- 10.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.53 సూర్యాస్తమయం:6.10
సర్వ ఏకాదశి
సర్వేజనాసుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top