TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం, రామవరం గ్రామంలో, నల్లమిల్లీ మూలారెడ్డి విగ్రహానికి, పూలమాలవేసి ఘన నివాళులు అర్పించినా యువ నాయకులు, అనపర్తి టిడిపి ఇంచార్జ్, నల్లమిల్లి మనోజ్ రెడ్డి, పొలమూరు,ఎన్టీఆర్ మూలా రెడ్డి నగర్, అనపర్తిలలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు విగ్రహాలకు నివాళులర్పించి, టిడిపి జెండాలను ఆవిష్కరణ చేసిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.

ఈ కార్యక్రమలో అనపర్తి నియోజకవర్గం టిడిపి నాయకులు, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, పెదపూడి మండలాల టిడిపి నాయకులు, గ్రామ స్థాయి తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telugu Desam Party's 43rd