Trinethram News : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక తేజ టాలెంట్ స్కూల్ హాస్టల్ విద్యార్థుల రంగుల హోలా హోలీ తేజ పాఠశాల విద్యార్థులు సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది హోలీ జరుపుకోవడం విద్యార్థులకు ఎంతో సంతోషంగా ఉంది..
ఘనంగా నిర్వహించిన హోలీ సంబరాలలో ప్రతి ఒక్కరు ఆనంద సంతోషాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని అదేవిధంగా హోలీ పండుగ సందర్భంగా యువత ఆడంబరాలకు గాని యువత వేగంగా బైకులు నడపటం విన్యాసాలు చేయటం వంటివి చేయకుండా ఇంటి వద్ద స్నేహితులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని కోరారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది ప్రిన్సిపాల్ సోమనాయక్ ఇన్చార్జి రా మ్మూర్తి రమేష్ వెంకటేశ్వర్లు రాంబాబు సరిత కవిత మొదలవారు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


