గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు

TRINETHRAM NEWS

గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు

లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు.

ఈమేరకు కాంగ్రెస్‌ ఎంపీ అదిర్‌ రంజన్‌ చౌదరీ చెప్పారు.

ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్‌ లోక్‌సభను వాయిదా వేశారు.

You cannot copy content of this page

Scroll to Top