Bodakunta Subhash : రవిని పరామర్శించి 25 కిలోల రైస్ బ్యాగ్ సాయం చేసిన

TRINETHRAM NEWS

అధ్యక్షులు బోడకుంట సుభాష్
అంతర్గం మండలం మార్చి-11// త్రినేత్రం న్యూస్. ఆక్సిడెంట్ లో కాలు విరిగిన ట్రాక్టర్ డ్రైవర్ గుండ రవి నా బీజేపీ అంతర్గం మండల శాఖ అధ్యక్షులు బోడకుంట సుభాష్
గత 10 రోజుల క్రితం డ్రైవింగ్ డ్యూటీ కోసం ఇసుక రీచ్ కు వేరే ట్రాక్టర్ పై వెళ్ళుతుండగా ఎదురుగ వచ్చిన మరో ట్రాక్టర్ ఆక్సిడెంట్ చేసింది ఈ ప్రమాదం లో డ్రైవర్ గుండ రవి కి కాలు నుజ్జు అయ్యింది హాస్పిటల్ లో చికిత్స చేయించుకుని ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటున్నారు
విషయం తెలిసుకున్న బీజేపీ నాయకులు రవి ని పరామర్శించి 25 కిలోల బియ్యం అందచేశారు ఈ కార్యక్రమం లో బీజేపీఅంతర్గం మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, ఆలకుంట మల్లేష్, మాడ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

helped with 25kg rice

You cannot copy content of this page

Scroll to Top