జూన్ 27, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్:మార్చ్ 9: నెల్లూరు జిల్లా :కొండ బిట్రగుంట. శ్రీ శ్రీశ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం , ప్రజలు రాకపోకలకు అంతరాయం కలవకుండా ముందస్తుగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రహదారులన్నీ, మరమ్మత్తుల చేయించి గుడి చుట్టూ ఎటువంటి అంతరాయం కలగకుండా చెట్టు చామును తీసివేసి భక్తులకు సౌకర్యాలు కలిగించి కట్టుదిట్టాలు చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగాలని స్వామి వారు స్వామి వారి ఆశీస్సులు భక్తులు ప్రతి ఒక్కరు పొందాలని శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Konda Bitragunta Brahmotsavam begins

You cannot copy content of this page