Women’s Day : మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. స్థానిక శ్రీపాద భవన్ ఐ ఎన్ టి సి ఆఫీస్ లోనిర్వహించడం జరిగింది
రామగిరి మండలంలోని మహిళా సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా సోదరీమణులకు అనంతరం శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేసిపూల బొకేతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈకార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య మండలం మహిళా అధ్యక్షురాలు రాధారెడ్డి, ఎక్స్ ఎంపీపీ కోరుకొప్పుల నీరజ తులసిరామ్ గౌడ్, తాజా మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, మండల మహిళా నాయకురాలు జాగిరి రజిత, కెక్కర్ల స్వరూప, ఆరేల్లి విజయ, మొగిలి రేణుక, సదాలక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించినాయకులు మాట్లాడుతూ నాయకులు బర్ల శ్రీనివాస్, ఆరెల్లి కొమురయ్య, ముత్యాల శ్రీనివాస్ తీగల సమ్మయ్య, దాసరి శివ, మోత్కూరి అవినాష్, ఎరుకల బాబురావు, కండెపోషం, రామగిరి నాగరాజు, పీవీ గౌడ్, సిద్ధం రామనారాయణ ,బంకు మల్లేష్ ,సాదాచక్రి, బత్తుల శంకర్,గౌ రెడ్డి తదితరులు మాట్లాడుతూ
సృష్టికి మూలం మహిళ మూర్తులని వారిని గౌరవించడం అందరి బాధ్యత అని స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు కంటికి కాపలాగా కాపాడే స్త్రీ మూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Women's Day celebrations

You cannot copy content of this page

Scroll to Top