ప్రధాన నిందితుడు అమర్ దీప్ కుమార్ కు చెందిన ప్రైవేట్ జెట్ విమానం సీజ్
అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు గుర్తించిన ఈడీ
ఫాల్కన్ స్కామ్ లో వచ్చిన డబ్బులతోనే రూ.14 కోట్లు పెట్టి ఈ విమానాన్ని అమర్ దీప్ కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఈడీ
ఇదే కేసులో ఫిబ్రవరి 15న ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


