IND VS AUS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

TRINETHRAM NEWS

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ మధ్య మంగళవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్‌ను ఓడించి 2023 వరల్డ్ కప్ ఫైనల్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జట్ల వివరాలు మరికాసేపట్లో!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

first semi-final match

You cannot copy content of this page

Scroll to Top