TRINETHRAM NEWS

బొబ్బిలి లో నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఎంజీఆర్..

హెలిపాడ్ వద్దకు వెళ్లి స్వాగతం తెలిపిన ఎంజీఆర్

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి “రా కదలిరా” “చంద్రగర్జన”బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హెలిపాడ్ వద్దకు వెళ్లి స్వాగత సుమాంజలి తెలియజేయడం తోపాటు సభా వేదిక మీద పుష్ప గుచ్చం ఇచ్చి దుస్సాలువాతో సత్కరించి అధినేత ఆశీర్వాదం తీసుకున్న పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు.