TRINETHRAM NEWS

Trinethram News : Feb 25, 2025,దాల్చిన చెక్క వేసి చేసిన టీ తాగితే అది శరీరంలోకి గ్లూకోజ్ మెల్లగా ప్రవేశించేలా చేస్తుంది. దాంతో రక్తంలో షుగర్ స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘దాల్చిన చెక్కతో చేసిన టీ ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరిచేలా పని చేస్తుంది. షుగర్ శరీరంలో త్వరగా ప్రవేశించకుండా నియంత్రించడం వల్ల భోజనం తర్వాత రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది.’ అని నిపుణులు అంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

cinnamon tea