Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీని విచారించనున్న పోలీసులు

TRINETHRAM NEWS

Trinethram News : ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో విచారణకు సిద్ధమైన పోలీసులు

ఈరోజు ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు వంశీని విచారించనున్న పోలీసులు

సత్యవర్థన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్న పోలీసులు

ఇప్పటికే కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు

ఈరోజు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయనున్న పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police interrogate Vallabhaneni Vamsi

You cannot copy content of this page

Scroll to Top