Koneru Konappa : కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్దిరోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా తొలి ఎదురుదెబ్బ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు దారితీయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Koneru Konappa

You cannot copy content of this page

Scroll to Top