TRINETHRAM NEWS

కేతావత్ హర్యానాయక్ ను పరమార్శించిన ఎమ్మెల్యే

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. కేతావత్ హరియా నాయక్ ని పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.నేరేడుగొమ్ము మండల పరిధిలోని బచ్చపురం గ్రామానికి చెందిన కేతావత్ హరియ నాయక్ పాము కాటుకు గురై హైదరాబాద్ లోని BN రెడ్డి Well Ness ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని నేడు హైద్రాబాద్ లోని BN రెడ్డి Well Ness ఆసుపత్రికి చేరుకోని కేతావత్ హారియ నాయక్ ని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్. వారితో పాటు మాజీ ఎంపీటీసీ సోమని నాయక్, వంశి అయ్యగారు, కేతావత్ కిషన్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ketawat is an MLA