ఇసుక లారీలను నియంత్రించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క

TRINETHRAM NEWS

ఇసుక లారీలను నియంత్రించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క

అధిక లోడుతో వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి

మేడారం జాతర దృష్ట్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది

భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది

ఓవర్ లోడ్ తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోండి

మేడారం జాతర పనుల విషయములో అలసత్వం వహిస్తే సహించేది లేదు

అధికారులను అయితే ఇంటికి…కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తారు

You cannot copy content of this page

Scroll to Top