అడ్డాల వారి వివాహ వేడుకలో పాల్గొన్న బత్తుల
Trinethram News : కొత్తపేట నియోజకవర్గం,అత్రేయపురం మండలం, వద్దిపర్రు గ్రామంలో జోగ శేషగిరి, ఆహ్వానం మేరకు అడ్డాల వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన వరుడు వీరబాబు ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి .
ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App