TRINETHRAM NEWS

వడ్డాది NTS స్కూల్లో దారుణం

Trinethram News : అనకాపల్లి జిల్లా : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పై ఉపాధ్యాయుడు లైంగిక దాడి

ఘటన పై తల్లిదండ్రు లు ఆగ్రహం

ఉపాధ్యాయుడు ప్రసాద్ ను స్తంభానికి కట్టి చితక్కొట్టిన విద్యార్థిని తల్లిదండ్రులు

స్కూల్లో విద్యార్థినిల భద్రతపై ఆందోళన వ్యక్తం విద్యార్థినిల తల్లిదండ్రులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

atrocious