TRINETHRAM NEWS

మాజీ మంత్రి ముద్దు కృష్ణమ నాయుడు కు 7 వ వర్ధంతి సందర్బంగా

నగరి త్రినేత్రం న్యూస్. ఉదయం 10 గంటలకు వడమాలపేట అంబేద్కర్ స్టేట్యూ సమీపంలో అన్నదానం కార్యక్రమం
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కు అవసరమైన దుప్పట్లు, దిండ్లు అందిచడం
ఉదయం 11 గంటలకు పుత్తూరు కార్వేటినగరం కూడలి వద్ద అన్నదానం కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రి కు దుప్పట్లు, దిండ్లు పంపిణీ
ఉదయం 11 గంటలకు నగరి ఏరియా ఆసుపత్రి నందు దుప్పట్లు, దిండ్లు పంపిణీ అనంతరం ఎన్ టి ఆర్ విగ్రహం వద్ద అన్నదానం కార్యక్రమం
మధ్యాహ్నం 12 గంటలకు పన్నూరు సబ్ స్టేషన్ వద్ద అన్నదానం, విజయపురం ఆసుపత్రి నందు దుప్పట్లు, దిండ్లు పంపిణీ
మధ్యాహ్నం 12:30 గంటలకు నిండ్ర మండల కేంద్రం లో అన్నదానం, ఆసుపత్రి కు దుప్పట్లు, దిండ్లు పంపిణీ చేసున్నా మని తమ కుమారుడైన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేసారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

former minister Muddu Krishna Naidu