![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-1.39.49-PM.jpeg)
Trinethram News : Medchal : ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుంటూ, చట్టసభలలో పార్టీ శ్రేయస్సు కోసం అంకితభావంతో పని చేస్తామని తెలిపారు. ప్రజాసేవకు ఈ పదవి మరింత మార్గదర్శకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం హరీష్ రావు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కి మరియు మాజి మంత్రి సత్యవతి రాథోడ్ కి తన శుభాకాంక్షలు తెలియజేస్తు వారికి ఈ అవకాశం కల్పించిన కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ శ్రేయస్సు కోసం బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![MLA K.P. Vivekanand and former minister Satyavati Rathore](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-1.39.49-PM-1024x760.jpeg)