పట్టా భద్ర మిత్రులారా!
పోరాడే గొంతుక కే పట్టం కట్టండి!!
జయభేరి మోగించనున్న పిఆర్టియు
అల్లూరి సీతారామరాజు జిల్లా,త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 5 : ఈరోజు అనంతగిరి మండలంలో గల అన్ని గిరిజన సంక్షేమ మరియు ఇతర ఉన్నత పాఠశాలలు లను సందర్శించి రాబోయే ఫిబ్రవరి 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల యందు పి ఆర్ టి యు గిరిజన ఉపాధ్యాయ, సంక్షేమ సంఘం ఏపీటీఎఫ్(1938) ఎస్ టి యు ,బిటిఎఎటిఎ. మరియు మిత్ర సంఘాల అభ్యర్థిగా గాదె శ్రీనివాసుల నాయుడు ని గెలిపించాలని కోరతూ, ఉపాధ్యాయ పండిట్ మరియు పిఈటిల, స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్సిగా, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలలో ప్రత్యేక ట్యూటర్లను ఏర్పాటు చేసి, రాత్రిపూట స్టడీ అవర్స్ వారిచే పర్యవేక్షణ సి ఆర్ టి ల రెగ్యులైజేషన్ చేయించుట, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించుటకు ముందుండే అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ని గెలిపించాలని కోరుచున్నాము.
ఈ ప్రచార కార్యక్రమంలో ఏపిటిఎఫ్(1938) రాష్ట్ర అధ్యక్షుడు జి. హృదయరాజు, ఏపీటీఎఫ్ (1938)ఎ. యస్. ఆర్ కార్యదర్శి వీరభద్రరావు, పి ఆర్ టి,యు రాష్ట్ర అధ్యక్షుడు యమ్. క్రిష్టయ్య ,అల్లూరిజిల్లా కార్యదర్శి యస్. అప్పాలరాజు, పి ఆర్ టి యు స్టేట్ కౌన్సిలర్ కే జి. గాను, ఆర్. రామకృష్ణ,ఆర్. వి. యస్.వెంకటరావు మండల అధ్యక్షులు పి. బి. మెాహన్ రావు, అనంతగిరి మండల, ఏపిటిఎఫ్(1938)అధ్యక్షుడు బి. వెంకటరావు, ఎ.వి.యస్. నాయుడు, జి.త్రినాధ రావు, ఎస్ చిట్టిబాబు ,యమ్.సురేష్, పోతురాజు,రామ్ ప్రసాద్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగినది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App