TRINETHRAM NEWS

హిమ్ స్కీం తరహాలో భారీ ఆర్థిక కుంభకోణం

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 4 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి కావలి పట్టణానికి ఆనుకొని ఉన్న, ముసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీలో అనంతర్థ అసోసియేట్స్ పేరు తో బడా కార్యాలయం .. షేర్ మార్కెట్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్న మెహబూబ్ సుభాన్ .. లక్షకు నెలకు 6000 నుండి 15000 రూపాయలు రిటర్న్స్
అనుమతులు లేకుండా షేర్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం . హైదరాబాద్ బెంగళూరు ముంబై హెడ్ ఆఫీస్ అంటూ కస్టమర్లను నమ్మించిన కేటుగాడు ప్రభుదాస్ లీలా దత్ ఫ్రాంచెస్ ఆఫీస్ గా చెప్పుకుంటున్న వైనం..
అధికారుల నుండి ప్రముఖుల , దాకా మనీ స్కాం లో బాధితులుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం 25 కోట్ల నుండి 50 కోట్ల రూపాయలు కస్టమర్ల నుండి వసూలు చేసినట్లు అనుమానం 40% పోలీసులే ఇందులో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం అధికారులకు, కైతే లక్షకు 15000 సామాన్యులకు లక్షకు 6000 లెక్కన మూడు నెలలకు ఒకసారి రిటర్న్ చేసిన సుభాని, ప్రస్తుతానికి మన కందిన సమాచారం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

financial scam