TRINETHRAM NEWS

ముగిసిన దిల్ రాజు విచారణ

Trinethram News : Hyderabad : ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లను, బ్యాంక్ స్టేట్మెంట్లను సబ్మిట్ చేసినట్టు సమాచారం

రెండు గంటలపాటు సాగిన విచారణ

అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా రావాలని కోరిన ఐటీ అధికారులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App