యస్. ఐ సంభాషణ చాలా బాధనిపించింది
తేదీ : 03/02/2025. పశ్చిమగోదావరి జిల్లా :(త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకులో గేదెల అపహరణ కేసులో నగదు లావాదేవీల వ్యవహారంలో మండల యస్. ఐ కి సంబంధం లేదు కానీ అభియోగాలు మోపి విఆర్ కు పంపడంతోనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి , ఎమ్మెల్యే కారుమూరి.
వెంకట నాగేశ్వరరావు అనడం జరిగింది. కేవలం సర్కిల్ కార్యాలయంలో జరిగిన వ్యవహారంలో యస్. ఐ ను బలి చేశారన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం పైన విచారణ చేయాలని యస్ . ఐ సంభాషణ హృదయాన్ని కదిలించిందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App