గజ్వేల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
Trinethram News : Telangana : ఏడాది కాలంగా వ్యవసాయ క్షేత్రంలోనే గడిపిన మాజీ సీఎం KCR త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై సొంత నియోజకవర్గం గజ్వేల్లో లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు యోచిస్తున్నారు. అనువైన స్థలం కోసం పార్టీ శ్రేణులు వెతుకుతున్నట్లు సమాచారం. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, నేతన్నలు, అన్నదాతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App