మామూలుగా కాదు గట్టిగా కొడతా: KCR

TRINETHRAM NEWS

మామూలుగా కాదు గట్టిగా కొడతా: KCR

Trinethram News : Telangana : రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ CM KCR తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతుబంధు ఆపలేదని చెప్పారు. తమ హయాంలో అమలు చేసిన రైతుబీమాతో ఎంతో మందికి మేలు జరిగిందని వివరించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటు అని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top