
అభివృద్ధి కార్యక్రమాలకు 843 కోట్లు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ గ్రామీణ మండలంలోని కామారెడ్డిగూడ, పీరంపల్లి, కొట్టాలగూడెం, సిద్దులూర్ గ్రామాలలో జరిగిన రూ. 8.43 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
