జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 13.51.28

TRINETHRAM NEWS

వైకాపా చైర్మన్ పీఠం త్వరలో కూలనుందా!!
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. మార్కాపురం జవహర్ నగర్ కాలనీలోని MLA కార్యాలయంలో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. 22వ వార్డు కౌన్సిలర్ కొట్టే మహాలక్షమ్మ, 15వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సుంకన్న లకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదివరకే 10 మంది వైకాపా కౌన్సిలర్లు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో మార్కాపురం కౌన్సిల్ లో కూటమి పార్టీకి బలం 18 కి చేరుకుంది. వైకాపా చైర్మన్ ను దింపేందుకు ఇక గమ్యం సుగమం అయింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page