WhatsApp Image 2025 01 29 at 12.52.24
ప్రజా సేవలో తనకంటూ ఒక మార్గానే ఎంచుకున్న మన ఎమ్మెల్యే
త్రినేత్ర న్యూస్: జనవరి 29: కావలి: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
కావలిలో ఎమ్మెల్యే కావ్య క్రీష్ణారెడ్డి, అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఎన్నడు చూడని విధంగా,చేస్తూ ప్రజలలో మమేకమై ఆయన తీసుకుంటున్న చరిత్ర నిర్ణయాలకు, ప్రజలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు నిజమైన ప్రజా సేవకుడికి ప్రజల ఓటుతో పదవులు పొందిన ఓ ప్రజా స్వాహకునికి మధ్య స్పష్టమైన విభజన రేఖ కావలి-ఉద యగిరి రైల్వే ఆకాశ వంతెన 2019 మొదలు 2023 మే నెల వరకు కాంక్రీటు ఫలకాల మధ్య గోతులను సరిచేయక వాహన దారుల ఖర్మకు వదిలేసిన నాటి పాలకుడు.
ప్రజలే మట్టి మశానంతో వాటిని పూడ్చుకునేంతగా ఆలోగా కాళ్ళు, చేతులు విరిగి క్షతగాత్రులైన వారెందరో ఎన్నికల్లో జనం చేత జేగంట మ్రోగింది మొదలు మరో వ్యాపకమన్నది లేకుండా ప్రజల కోసం ప్రజల్లో వుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పరితపిస్తున్న నాయకులు ఎమ్మెల్యే , కావ్య క్రిష్ణా రెడ్డి బ్రిడ్జి గతుకుల సమస్యన్నది లేకుండా చేసేందుకొసం ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి ఆదేశాలతో శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టిన అధికార యంత్రాంగం, ప్రజలు ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అభినందనలు తెలియజేస్తున్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
