ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2025 01 28 at 15.36.10

TRINETHRAM NEWS

జనం ముందుకు రానున్న LTTE ప్రభాకరన్

Trinethram News : లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) పేరిట శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ప్రభాకరన్ బతికే ఉన్నారా? ఈ ఏడాది మేలో జనం ముందుకు రానున్నారా? తమిళ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రభాకరను తాము అంతం చేసినట్లు 2009లో శ్రీలంక సైన్యం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫొటోలనూ విడుదల చేసింది. అలాంటిది ఆయన బతికున్నారంటూ ఇప్పుడు వార్తలు రావడం సంచలనంగా మారింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page