WhatsApp Image 2025 01 25 at 18.50.16
MRO చిరంజీవి కి ఉత్తమ తహసీల్దార్ అవార్డు
ప్రకాశం జిల్లా మార్కాపురం.
పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం మండలంలో గత కొన్ని రోజుల నుంచి భూచోళ్ళ గుండెల్లో వణుకు పుట్టిస్తున్న మార్కాపురం తహసీల్దార్ చిరంజీవికి ప్రకాశం జిల్లా ఉత్తమ తహసీల్దార్ అవార్డుకి ఎంపిక చేశారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఆదివారం జరిగే వేడుకల్లో కలెక్టర్ తమీమ్ అన్సారీయా చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
