యువతిని వెంబడించి కిడ్నాప్ చేసిన దుండగులు
Trinethram News : మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ గ్రామానికి చెందిన యువతిని వెంబడించి కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిన దుండగులు
ఈ క్రమంలో అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు
ఫిర్యాదును స్వీకరించి.. కిడ్నాప్ చేసిన యువతిని హైదరాబాద్ – వరంగల్ హైవేపై భువనగిరి వైపు తీసుకెళ్లినట్లుగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు
ప్రస్తుతం యువతి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న ప్రత్యేక బృందాలు
సమీప బంధువులే యువతిని అపహరించినట్లుగా భావిస్తున్న పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App