తేదీ : 25/01/2025.
ఏలూరులో భారీ ర్యాలీ.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి కలెక్టర్ రేట్ వరకు ర్యాలీ నీ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కె. వే ట్రి సెల్వి జండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఓటరు గా నమోదు కావడం ప్రతి ఒక్కరికి గర్వ కారణమని, ఓటు వేసే ప్రతి వ్యక్తి ప్రజాస్వామ్యానికి శక్తి అన్నారు. ప్లే కార్డ్స్ ను చేతబట్టి నినాదాలతో విద్యార్థిని, విద్యార్థులు భారీగా ర్యాలీ కొనసాగించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App