TRINETHRAM NEWS

తేదీ : 25/01/2025.
దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు పై మంత్రి క్లారిటీ
కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనడం జరిగింది. వైసిపి దృష్ట ప్రచారాలను నమ్మొద్దని, అర్హులందరకు పింఛన్లు అందిస్తున్నామని, స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతినెల దివ్యాంగులకు రూపాయలు ఐదువేలు , పూర్తిగా మంచంలో ఉన్న దివ్యాంగులకు రూపాయలు పదిహేను వేలు పెన్షన్లు అందిస్తున్నామని చెప్పడం జరిగింది. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే దివ్యాంగులకు వైద్య పరీక్షలు చేపిస్తున్నామని వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App