TRINETHRAM NEWS

నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20

Trinethram News : Jan 22, 2025,

భారత్- ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తర్వాతి మ్యాచ్‌లు ఈ నెల 25న (చెన్నై), 28న (రాజ్‌కోట్), 31న (పూణె), ఫిబ్రవరి 2న (ముంబై)లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 6 నుంచి నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్‌లో మూడు వన్డే సిరీస్‌లు జరగనున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App