తేదీ : 21/01/2025.
ఆధునికరణకు చర్యలు చేపడతాం.
విజయనగరం జిల్లా : ( త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయ ఆధునీకరణకు చర్యలు చేపడతామని, ఆరు మాసాల పసిబిడ్డపై పాల్పడిన నిందితుడి అఘా యి త్యానికి కఠిన శిక్ష పడేటట్లుగా చర్యలు చేపట్టిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు మరియు ఐపీఎస్ ను అభినందించన హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App