నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసు
Trinethram News : నాసిరకం రోడ్ల నిర్మాణాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించాలి.. రోడ్డు కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, సంబంధిత రాయితీదారులను ఇందుకు బాధ్యులను చేసి వారిని జైలుకు పంపించాలి – కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App