సర్కారు దవాఖానలో కాంగ్రెస్ నాయకులు.
అరకులోయ, జనవరి17,త్రినేత్రం న్యూస్.
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి మండలం,గన్నెల ప్రైమరీ హెల్త్ సెంటర్,లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చిత్తం నాయక్ బలభద్ర,, నీరు పేద రోగులకు, రొట్టెలు పంపిణీ చేశారు.గర్భిణీ స్త్రీలకు,పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.డాక్టరు సలహా తుచ తప్పకుండా పాటించాలనీ తెలియపరిచారు.. గన్నెలా పీహెచ్ లో ఏంఎల్ హేచ్ వి .గ్రామాలకు వస్తున్నారా ఆని వాకబు చేశారు. అదేవిదంగా పంచాయితిలొ,మెడికల్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలని గిరిజనులకు సూచించారు. కార్య క్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App