జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 06 at 8.17.20 AM

TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

దేశంలో మొత్తం జాతీయ రహదారుల పొడవు 1,46,145 కిలో మీటర్లు

భారత దేశంలో మొత్తం జాతీయ రహదారుల పొడవు 1,46,145 కిలో మీటర్లు అని, 2014 నుంచి ఇప్పటివరకు 60% జాతీయ రహదారుల పొడవు పెరిగిందని అనురాగ్ జైన్ తెలిపారు.

2014లో జాతీయ రహదారుల పొడవు 91,287 కిలో మీటర్లు వుండగా, ఇప్పుడు 2024 నాటికి 1,46,145 కిలో మీటర్లు పొడవుకి పెరిగిందని రోడ్, రవాణా, జాతీయ రహదారుల కార్యదర్శి అనురాగ్ జైన్ వెల్లడించారు.

You cannot copy content of this page